మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అన్నపూర్ణాదేవికి పూజలు

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం( Gambhiraopet ) కేంద్రంలోని ఆదర్శ మున్నూరు కాపు సంఘం మేకర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మూడవరోజు అన్నపూర్ణాదేవి( Annapurna Devi ) అమ్మవారికి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు , అమ్మవారికి పూలతో కూరగాయలతో అలంకరించి పూజలు నిర్వహించడం జరిగింది.

 Pujas To Annapurna Devi Under The Auspices Of Munnuru Kapu Sangam ,gambhiraopet-TeluguStop.com

పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని మంగళ హారతులతో పూజలు నిర్వహించారు.

మున్నూరు కాపు సంఘంనకు చెందిన మాలదారులు, మహిళలు సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మాలదారులు మెకార్తి శ్రీనివాస్ దేశెట్టి నవీన్ దేశెట్టి రాజ శేఖర్, మెకార్తి హనుమన్ రాజ్,గంద్యడపు స్వామి నేతికుంట సతీష్ మెకార్తి( Satish ) భాస్కర్ అక్కపల్లి సంతు ఎర్ర చెర్రీ ఎర్ర జస్సు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube