రాజన్న సిరిసిల్ల జిల్లాస్థాయి ధూప దీప నైవేద్య అర్చక సమావేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి అర్చక స్థాయి సమావేశం ను గురువారం ఏర్పాటు చేశారు.ఇందులో ఉద్యోగభద్రత.

 Rajanna Sirisilla District Level Dhupa Dipa Naivedya Archaka Meeting, Rajanna Si-TeluguStop.com

వేతనముల పెంపు. అర్చక ఉద్యోగభీమా.

సంఘఅభివృద్ధి.గురించి సాధక బాధకాలు.

మాట్లాడారు.ఇందులో రాష్ట్ర ప్రతినిధి తిరుణగారి వెంకటాద్రి స్వామి,గౌరవ అధ్యక్షులు కొండమాచారి,

మండల అధ్యక్షులు గొంగళ్ళ ఉమాశంకర్ ఉపాధ్యాక్షులు గోపాల చారి,నవీన్ చారి, పురుషోత్తం చారి, మండల అధ్యక్షులు, ప్రతి నిధులు గొంగళ్ళ రవికుమార్, పరంకుశం రమేశ్ చారి, కోశాధికారి కెవియన్ ఆచారి హన్మాండ్లు, శ్రీనివాస్ లు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube