బర్రెలను తప్పించబోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ట్రావెల్ బస్సు

సూర్యాపేట జిల్లా:మునగాల మండల( Munagala mandal ) కేంద్రంలో మంగళవారం ఉదయం హైద్రాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై రెయిన్ బో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రహదారి పక్కకు దూసుకెళ్ళింది.

 A Travel Bus Which Ran Off The Road After Avoiding The Buffalo , Munagala Mandal-TeluguStop.com

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న బస్సు సూర్యాపేట జిల్లా( Suryapet District ) మునగాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోకి రాగానే సడన్ గా గేదెలు అడ్డు రావడంతో వాటిని తప్పించబోయి పక్కకు దూసుకెళ్లింది.

ఈ ప్రమాదం సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ప్రమాద తీవ్రత లేకపోవడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube