హుజూర్ నగర్ లో ఈసారి నోటాకు తగ్గిన ఓట్లు

సూర్యాపేట జిల్లా: ఈసారి ఎన్నికల్లో నోటా మాట ఎక్కువగా ఎక్కడా వినిపించలేదు.దానికి కారణం కాంగ్రెస్,బీఆర్ఎస్ మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీ నెలకొనడమేనని తెలుస్తోంది.

 In Huzur Nagar This Time The Votes Have Been Reduced To Nota, Huzur Nagar, Nota,-TeluguStop.com

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో గత రెండు ఎన్నికలను పరిశీలిస్తే 2014 లో నోటాకు 852 ఓట్లు పడగా 2018 లో 1620 ఓట్లు పోలయ్యాయి.

గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సారి నోటాకు కేవలం 834 ఓట్లే పడ్డాయి.

ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఏ అభ్యర్థి ఓటరుకు నచ్చకపోతే నోటాకు వేసే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube