నేలకొరిగిన పంట అన్నదాతల ఆక్రందన

సూర్యాపేట జిల్లా: కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షానికి వేల ఎకరాల్లో వరి పంట నేలపాలైందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.ఇక వేలల్లో ఖర్చు,కౌలు పెట్టి కష్టపడి సాగు చేసిన కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరం మారిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

 The Ground Crop Is The Encroachment Of Rice Farmers, Farmers, Sudden Rains, Rice-TeluguStop.com

వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్న రైతుల పాలిట

అకాల వర్షం శాపంలా మారిందని వాపోతున్నారు.అధికారులు,నాయకులు ఎన్నికల ప్రక్రియలో బిజీగా ఉండడంతో రైతును పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వెంటనే అధికారులు స్పందించి పంట నష్టపోయిన వారికి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube