శేఖర్ కమ్ముల చేస్తున్న కుబేర సినిమాలో నటించనున్న విలక్షణ నటుడు...

ఆనంద్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల( Shekhar Kammula ).ప్రస్తుతం శేఖర్ కమ్ముల సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

 Typical Actor To Act In Shekhar Kammula's Kubera Movie , Shekhar Kammula , Kuber-TeluguStop.com

ఇక ఇప్పుడు పాన్ ఇండియాలో ధనుష్ హీరోగా పెట్టి కుబేర( Kubera ) అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న ఈ సినిమా మీద సగటు ప్రేక్షకుడికి విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.

 Typical Actor To Act In Shekhar Kammula's Kubera Movie , Shekhar Kammula , Kuber-TeluguStop.com
Telugu Dhanush, Kubera, Mohan Lal, Nagarjuna, Shekhar Kammula, Typical, Typicals

మరి ఆ అంచనాలకి తగ్గట్టుగానే ఈ సినిమా సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.అయితే ఈ సినిమాలో నాగార్జున( Nagarjuna ) కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మలయాళం సూపర్ స్టార్ అయిన మోహన్ లాల్ ని కూడా ఒక కీలకమైన పాత్ర కోసం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ సినిమా కి మలయాళ మార్కెట్ కూడా భారీ గా వర్కౌట్ అయ్యే విధంగా ఈ సినిమాలో మోహన్ లాల్ ( Mohan Lal )ను కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Dhanush, Kubera, Mohan Lal, Nagarjuna, Shekhar Kammula, Typical, Typicals

ఇక శేఖర్ కమ్ముల కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక భారీ విజయాన్ని నమోదు చేస్తుందా దాని ద్వారా ధనుష్ కి మంచి మార్కెట్ క్రియేట్ అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే ఈ సినిమా మీద ధనుష్ తన ఆశలన్నీ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.

చూడాలి మరి ఈ సినిమా సూపర్ సక్సెస్ ను సాధిస్తుందా లేదా అనేది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube