వచ్చే ఎన్నికల్లో హంగ్ ఏర్పడుతుందన్నకోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.మంగళవారం జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోమటి రెడ్డి బ్రదర్స్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో…?వారు ఏ పార్టీలో ఉంటారో…? ఎవ్వరికీ అర్ధం కాదన్నారు.కాంగ్రెస్ లో ఉండి బీజేపీని గెల్పించమని,బీజేపీలో కాంగ్రెస్ ని గెల్పించమని అనేవారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.




Latest Suryapet News