ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు ఉదయం, రాత్రి వంట చేసుకుంటూ ఉన్నారు.సమయం కుదరని ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఒక పూట వండి ఇంకో పూట తింటూ ఉంటారు.
అలా వండిన ఆహారాన్ని ఫ్రిజ్లో పెట్టి వేడి చేసుకుని తింటూ ఉంటారు.కానీ వేసవికాలం అయితే వేడికి త్వరగా ఆహార పదార్థాలు చెడిపోతు ఉంటాయి.
శీతాకాలంలో ఉదయం వంట చేసి సాయంత్రం వరకు అలాగే బయట ఉంచి తినవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం వండిన ఆహారాన్ని ఫ్రిజ్ లో పెట్టకుండా తింటే ఎన్నో లాభాలు ఉంటాయి.
ఈ విషయాల మీద చాలా మందికి అవగాహన ఉండదు.రెండు పూటల ఉండి పెట్టడం అనేది చలికాలం లో చేసిన నష్టం లేదు.
ఎందుకంటే చలికాలంలో ఉదయం వండిన అన్నం సాయంత్రం వరకు అలాగే ఉంటుంది.

ఇంకా చెప్పాలంటే ఉదయం వండిన ఆహారాన్ని ఫ్రిజ్ లో పెట్టకుండా తింటేనే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే అందులో ఉండే శరీరానికి మంచి చేసే సూక్ష్మజీవులు ఎంత పెరగాలో అంతా పెరుగుతాయి.అందుకని ఫ్రిజ్లో పెడితే ఈ బ్యాక్టీరియా పెరగదు.
కాబట్టి శీతాకాలం ఉదయం పూట పది నుంచి 11 గంటల మధ్య వంట చేసి సాయంకాలం వరకు బయట ఉంచడం మంచిది.అలాగే వంట చేసేటప్పుడు కొబ్బరి, శనగపప్పు, వేరుశనగ( Coconut ), పచ్చి కొబ్బరి ఇలాంటి పదార్థాలు ఉపయోగించినప్పుడు వేసినప్పుడు మాత్రం అవి చెడిపోతాయి.
వీటిని మాత్రం అస్సలు బయట ఉంచకూడదు.

ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి చేసినా కూడా అన్నం మరుసటి రోజు తినడం వల్ల మంచి బ్యాక్టీరియా( Bacteria ) పెరిగి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.కాబట్టి రాత్రి చేసిన కూర కానీ, అన్నం కానీ మరుసటి రోజు ఉదయం తిన్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.అలాగే మన శరీరానికి ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు( Health benefits ) ఉంటాయి.