వార్ 2 సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్న కన్నడ స్టార్ హీరో...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్( Actor Junior NTR )…ప్రస్తుతం ఆయన బాలీవుడ్ లో వార్ 2( War 2 ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమాతో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

 Kannada Star Hero Who Is Playing The Main Villain In The Movie War 2. , War 2 ,-TeluguStop.com

ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక షెడ్యూల్ ని కూడా ఎన్టీఆర్ పూర్తి చేశాడు.ఇక దానికి సంబంధించిన షెడ్యూల్ ను పూర్తి చేయడానికి ఎన్టీఆర్ రెడీగా ఉన్నాడు.

ఇక ఈ లోపు దేవర లో బ్యాలెన్స్ ఉన్న మిగతా షూట్ ను కూడా తను కంటిన్యూ చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకొని అటు దేవర వార్ 2 రెండింటి ని ఏక కాలంలో పూర్తి చేయాలనే కాన్సెప్ట్ పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది.చూడాలి మరి ఆయన ఎలాంటి సినిమాలను చేసి మంచి సక్సెస్ ను సాధిస్తాడు అనేది.

 Kannada Star Hero Who Is Playing The Main Villain In The Movie War 2. , War 2 ,-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే వార్ 2 సినిమాలో స్టార్ హీరో అయిన కిచ్చ సుదీప్ కూడా విలన్ పాత్రను పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే బాబీ డియోల్ లాంటి నటుడు విలన్ గా నటిస్తున్నప్పటికీ కిచ్చ సుదీప్( Kitcha Sudeep ) ను కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేసినట్టుగా తెలుస్తుంది.మరి ఆయన రాకతో ఈ సినిమా కన్నడలో కూడా మరింత రీచ్ ని అందుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.

ఇక దానికి తగ్గట్టుగానే ఆయన ఈ సినిమా సక్సెస్ లో భాగం కావాలని చూస్తున్నాడు.మరి ఈ సినిమా ఎంతవరకు ఎన్టీఆర్ కి హృతిక్ రోషన్ కి మంచి పేరు తీసుకొచ్చి పెడుతుంది అనేది తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఎన్టీయార్ స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube