ప్రైవేట్ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ టెస్ట్ తప్పనిసరి:ఆర్టీవో జిలాని

సూర్యాపేట జిల్లా( Suryapet District ):స్కూల్ బస్సు ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కోదాడ ఆర్టీవో జిలాని హెచ్చరించారు.సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆయన మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 189 ప్రైవేట్ బస్సులు ఉన్నాయని,150కి పైగా ఇప్పటికే తనిఖీలు నిర్వహించామని,ఇంకా తనిఖీలు కొనసాగుతాయన్నారు.

 Fitness Test Mandatory For Private School Buses: Rto Jilani , Suryapet Distri-TeluguStop.com

ప్రతీ ఒక్క స్కూల్ బస్సుకు ఫిట్నెస్ టెస్ట్( School Bus Fitness Test ) తప్పనిసరి చేయించుకోవాలన్నారు.ఫిట్నెస్ టెస్ట్ చేపట్టని స్కూల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube