నల్గొండ జిల్లా:కట్టంగూరు మండలం బోల్లేపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన లావణ్య(28) ఉదయం ఉతికిన బట్టలను తన ఇంటి ఆవరణలో ఆరేస్తున్న క్రమంలో కరెంటు వైర్లు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడింది.
దీనితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.