కేటీఆర్ సభాస్థలి పరిశీలించిన మంత్రి

నల్లగొండ జిల్లా:హాలియాలో ఈ నెల 14న మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో హాలియాలో జరుగు సభాస్థలితో పాటు, పెద్దవూర మండలం సుంకిశాలలోని హైదారాబాద్ మెట్రో వాటర్ ప్లాంట్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే స్థలాన్ని గురువారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి,ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ యం.సి కోటిరెడ్డి,సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ తో కలసి పరిశీలించారు.

 Minister Inspecting The Ktr Hall-TeluguStop.com

మంత్రుల పర్యటన నేపథ్యంలో జిల్లా అధికారులకు మంత్రి పలు సలహాలు,సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,అడిషనల్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్,మిర్యాలగూడ ఆర్.డి.ఓ, డి.ఎస్.పి,అనుముల తహశీల్దార్,హాలియా మున్సిపాలిటీ కమీషనర్,వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు,అధికారులు,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube