నేడు,రేపు పెరగనున్న ఎండలు...!

నల్లగొండ జిల్లా:ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణకు వడగాలుల ముప్పు( Heat Wave ) పొంచివుందని,సోమవారం కన్నా మంగళ,బుధ వారాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ( Department of Meteorology ) సూచించింది.

 The Sun Will Rise Today And Tomorrow...!-TeluguStop.com

దీంతోపాటు రాష్ట్రానికి వడగాలుల ముప్పు కూడా పొంచి ఉందని హెచ్చరించింది.

ప్రధానంగా బుధవారం కొన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు( High temperatures ) నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube