నేడు,రేపు పెరగనున్న ఎండలు…!

నల్లగొండ జిల్లా:ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణకు వడగాలుల ముప్పు( Heat Wave ) పొంచివుందని,సోమవారం కన్నా మంగళ,బుధ వారాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ( Department Of Meteorology ) సూచించింది.

/BR దీంతోపాటు రాష్ట్రానికి వడగాలుల ముప్పు కూడా పొంచి ఉందని హెచ్చరించింది.ప్రధానంగా బుధవారం కొన్ని జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు( High Temperatures ) నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

ఈ హోమ్ మేడ్ సీరంతో యూత్ ఫుల్ స్కిన్ మీ సొంతం..!