భారత రాజ్యాంగాన్ని రక్షించండి:గద్దర్

సూర్యాపేట జిల్లా:భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామనే నినాదంతో మునుగొడు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని భావించాను.కానీ, పోటీ చేయలేక పోయినందుకు ప్రజలు మన్నించాలని ప్రజాయుద్ధ నౌక గద్దర్ వేడుకున్నాడు.

 Protect The Constitution Of India: Gaddar-TeluguStop.com

శుక్రవారం జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై వచ్చే నిందలకు తన మౌనమే సమాధానమని, మౌనంతోనే నిందలను జయిస్తానని తెలిపారు.మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు.

అన్ని ప్రశ్నలకు ఒక్కటే సమాధానమని మునుగొడులో రాజ్యాంగాన్ని రక్షించి ప్రజాస్వామ్యానికి ప్రాణంపోయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.రాజ్యాంగాన్ని రక్షించడంలో నవతరం,యువతరం ముందుండాలని విజ్ఞప్తి చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube