నష్టపోయిన పంటలను పరిశీలించిన అధికారులు

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షంతో నేలకొరిగిన పంట పొలాల వివరాలను సీపీఎం అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో సేకరించి వ్యవసాయ శాఖ అధికారులకు అందించి,పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరడంతో దరఖాస్తుల ప్రకారం నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారుల బృందం శుక్రవారం హుజూర్ నగర్ పట్టణం పరిధిలోని పొలాలను రైతులతో కలిసి పరిశీలించారు.అనంతరం వారు మాట్లాడుతూ నష్టపోయిన రైతులు వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.

 Officials Inspected The Damaged Crops-TeluguStop.com

ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి దుగ్గి బ్రహ్మం,రైతులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube