సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన లొడంగి శిరీష సాయికృష్ణల కుమారుడు లొడంగి సిద్ధార్థ (5)కు శుక్రవారం సాయంత్రం వాంతులు విరేచనాలు అవుతుండగా హుజూర్ నగర్( Huzur Nagar ) పట్టణంలోని ఇందిరా పిల్లల హాస్పిటల్ కి వచ్చారు.వైద్యులు బాలునికి చికిత్స చేశారని,వైద్యం వికటించి బాలుడు శనివారం ఉదయం మృతి చెందాడని తల్లిదండ్రులు విలపిస్తూ తెలిపారు.




Latest Suryapet News