సూర్యాపేట జనగాం రోడ్డుపై రైతుల ధర్నా

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జనగాం( Janagam ) రోడ్ లోని బాలెంల ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గతవారం,పది రోజులుగా వడ్లు కొనుగోలు జరపడం లేదని,గత కొద్దిరోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు వడ్లు తడిసి మొలకలు ఎత్తుతున్నాయని రైతులు( Farmers ) ఆవేదన వ్యక్తం చేస్తూ సోమవారం సూర్యాపేట జనగామ రహదారిపై ధర్నాకు దిగడంతో రాకపోకలు స్తంభించాయి.ఈ సందర్భంగా రైతులు మాట్లడుతూ ఆర్డీవో, ఎంఆర్ఓ( RDO, MRO ) ఇతర అధికారులు వచ్చి చూసి వెళ్తున్నారు తప్ప,ధాన్యం కొనుగోలు జరిపేలా చర్యలు తీసుకోవట్లేదని ఆగ్రాహ వ్యక్తం చేశారు.

 Farmers Dharna On Suryapet Janagam Road , Suryapet Janagam Road , Farmers Dharna-TeluguStop.com

సంబంధిత అధికారులు ఇక్కడికి వచ్చి వెంటనే ధాన్యం కొనుగోలు జరిపే వరకూ రోడ్డుపై నుండి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube