డ్రైవర్ల దాతృత్వం...!

సూర్యాపేట జిల్లా: సమాజంలో మానవత్వం మసక బారుతున్న తరుణంలో తన తోటి డ్రైవర్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకొని యూనియన్ సభ్యులు డ్రైవర్ కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించి సమిష్టితత్వాన్ని చాటుకున్నారు.

 Union Members Financial Help To Fellow Driver In Suryapet, Union Members, Financ-TeluguStop.com

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన టిప్పర్ డ్రైవర్ దాసు రాంబాబును టిప్పర్ యూనియన్ సభ్యులు పరామర్శించి, యూనియన్ సభ్యులంతా కలిసి అతని కుటుంబానికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube