కర్నూలు ఓల్డ్ టౌన్‎లో తీవ్ర ఉద్రిక్తత

కర్నూలు జిల్లాలోని ఓల్డ్ టౌన్ వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహిస్తున్న పాదయాత్రను ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అడ్డుకున్నారు.

 Extreme Tension In Kurnool Old Town-TeluguStop.com

ఈ క్రమంలో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేశారు.అయితే తనపై చేసిన అవినీతి ఆరోపణలు నిరూపించాలని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సవాల్ చేశారు.

ఈ నేపథ్యంలోనే టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది.దాంతో పాటు హఫీజ్ ఖాన్ కు, పోలీసులకు మధ్య జరిగిన వాగ్వివాదం తోపులాటకు దారితీసింది.

దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube