రూ.12 లక్షలతో ఉడాయించిన పెట్రోల్ బంక్ మేనేజర్...!

సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనే,ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ లో శుక్రవారం రూ.12 లక్షల చోరీ జరిగినట్లు తెలుస్తోంది.బంకులో మేనేజర్ గా పనిచేస్తున్న హనుమారెడ్డి రూ.12 లక్షలతో ఉడాయించినట్లు

 Petrol Station Manager Who Ran Away With Rs 12 Lakhs, Petrol Station Manager , R-TeluguStop.com

యాజమాన్యం ఫిర్యాదు మేరకు టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని హనుమారెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube