రూ.12 లక్షలతో ఉడాయించిన పెట్రోల్ బంక్ మేనేజర్…!

సూర్యాపేట జిల్లా: కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ పక్కనే,ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ లో శుక్రవారం రూ.

12 లక్షల చోరీ జరిగినట్లు తెలుస్తోంది.బంకులో మేనేజర్ గా పనిచేస్తున్న హనుమారెడ్డి రూ.

12 లక్షలతో ఉడాయించినట్లు యాజమాన్యం ఫిర్యాదు మేరకు టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకొని హనుమారెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని సమాచారం.

బట్టతలపై కూడా జుట్టును మొలిపించే పవర్ ఫుల్ రెమెడీ ఇది.. తప్పక ప్రయత్నించండి!