యాదాద్రిని దర్శించుకున్న మాజీ సీఎస్ సోమేష్ కుమార్

యాదాద్రి భువనగిరి జిల్లా:సీఎం ప్రధాన సలహాదారుడు,మాజీ సీఎస్ సోమేశ్ కుమార్( CS Somesh Kumar ) బుధవారం సతీసమేతంగా యాదాద్రి( Yadadri ) శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు.ఆయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు,అధికారులు స్వాగతం పలికారు.

 Former Cs Somesh Kumar Visited Yadadri , Cs Somesh Kumar , Yadadri-TeluguStop.com

ప్రధానాలయంలో స్వయంభూలను దర్శించుకున్న అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసిన తర్వాత ఆలయ ఈఓ ఆయనకు లడ్డు ప్రసాదం అందజేశారు.సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుగా మంగళవారం నియమకమైన తర్వాత బుధవారం సతీసమేతంగా యాదాద్రి నరసింహుడిని సోమేశ్ కుమార్ దర్శించుకోవడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube