బస్సు దిగుతూ వెనుక టైరు క్రింద పడ్డ ప్రయాణికుడు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని ఆర్టీసి బస్టాండ్( RTC Bus Stand) లో గురువారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది.కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులని ఎక్కించుకొని సూర్యాపేట బస్టాండ్ నుండి కోదాడ( Kodad Bus Depot ) బయలుదేరిన కొద్దిసేపటికే ఒక ప్రయాణికుడు బస్సు దిగుతూ కిందపడగా అతని కాలుపైనుండి వెనుక టైర్ వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జు అయింది.

 A Passenger Fell Under The Rear Tire While Getting Off The Bus-TeluguStop.com

వెంటనే స్థానికులు గమనించి అతన్ని అంబులెన్స్ సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రి( Government Hospital )కి తరలించారు.గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube