తెలంగాణలో అక్టోబర్ 6 లేదా 7న ఎన్నికల షెడ్యూల్...?

నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ( Assembly elections )హడావుడి మొదలైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అక్టోబర్ 6 లేదా7న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని,డిసెంబర్ 7న పోలింగ్,11న కౌంటింగ్ జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ముమ్మర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

 Election Schedule In Telangana On October 6 Or 7 , Election Schedule, Telangana-TeluguStop.com

అక్టోబర్ 3న సీఈసీ బృందం హైదరాబాద్ చేరుకొని,అదే రోజు రాజకీయ పార్టీలతో భేటీ నిర్వహించి,4న అధికారులతో సన్నద్ధతపై సమీక్ష జరపనునట్లు తెలుస్తోంది.అందులో భాగంగానే ఓటర్లు తుదిజాబితా కూడా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube