సోనియా సభకు భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు...!

హైదరాబాద్ తుక్కగూడలో ఆదివారం సాయంత్రం జరిగే సోనియాగాంధీ జయభేరి బహిరంగ సభ( Sonia Gandhi Jayabheri Sabha )కు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలివెళ్లారు.ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాలు,మండల కేంద్రాల్లో భారీ ర్యాలీలు చేపట్టి,నృత్య ప్రదర్శనలు చేస్తూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున వాహనాల్లో బయలుదేరి వెళ్లారు.

 Congress Leaders For Sonia Gandhi Jayabheri Sabha, Congress Meeting,congress Lea-TeluguStop.com
Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube