వ్యవసాయ మోటార్ల దొంగలు అరెస్ట్...!

సూర్యాపేట జిల్లా: వ్యవసాయ మోటార్లు దొంగతనాలకు పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు గురువారం నేరేడుచర్ల ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన ఏ1 గోలి సైదులు,ఏ2 పోరెడ్డి నాగేందర్ రెడ్డి,ఏ3 ఎస్.

 Agricultural Motor Thieves Arrested , Agricultural , Motors , Thieves , Arre-TeluguStop.com

కె.మదార్ నిందితులు మద్యానికి,చెడు వ్యసనాలకు బానిసలై,గత 45 రోజుల నుండి వ్యవసాయ మోటార్లు దొంగతనాలకు పాల్పడుతున్నారనిఅన్నారు.గురువారంకానిస్టేబుళ్లు కొండలు, మట్టయ్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగానిందితులు మోటార్లు అమ్మడానికి వెళ్తుండడంతో పోలీసుల తనిఖీల్లో పట్టుపడ్డారన్నారు.నేరేడుచర్లలో 3, జానలదిన్నెలో 1, యాదగిరిపల్లిలో 1,మొత్తం ఐదు మోటర్లు దొంగిలించినట్లు తెలిపారు.

మోటార్ల విలువ దాదాపు 1,10,000/ వేల రూపాయలు ఉంటుందని అన్నారు.ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube