అక్రమంగా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లపై జరిమానా

సూర్యాపేట జిల్లా:మోతె మండల( MotheMandal ) పరిధిలోని మామిల్లగూడెం గ్రామంలో బుధవారం ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్నసమాచారంతో రెవిన్యూ సిబ్బంది గ్రామానికి వెళ్లి మట్టిని తరలిస్తున్న 6 ట్రాక్టర్లను,2 జేసీబీలను తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు.

 Fine On Tractors Moving Soil Illegally , Suryapet District ,mandal Tehsildar Pra-TeluguStop.com

ఈ సందర్భంగా మండల తహశీల్ధార్ ప్రకాష్ రావు( Mandal Tehsildar Prakash Rao ) మాట్లడుతూ మామిళ్ళగూడెం గ్రామంలో అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న 6ట్రాక్టర్లను 2 జేసీబీలపై జరిమానా విధించడం జరిగిందన్నారు.

అనుమతులు లేకుండా ఎవరు మట్టి తోలకాలు జరిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube