సూర్యాపేట జిల్లా:రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రెండో విడత రుణమాఫీ( Runamafi ) పథకానికి సంబంధించి మండల రైతులు హర్షం వ్యక్తం చేశారు.మంగళవారం సూర్యాపేట జిల్లా( Suryapet District ) మోతె మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫిరెన్స్ లో పాల్గొన్న రైతులతో రాష్ట్ర ముఖ్యమంత్రి,మంత్రివర్గ సభ్యులు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సంఘమిత్ర,ఎంపిడిఓ హరిసింగ్,ఏఈఓలు కార్తిక్, ఉష,రైతులు పాల్గొన్నారు.