జాతీయ కబడ్డీ పోటీలకు అంపైర్ గా గరిడేపల్లి మండలవాసి...!

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన కొంపెల్లి వీరస్వామి టెక్నికల్ అఫీషియల్(అంపైర్)గా నియమితులైనట్లు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రకటించింది.హైదరాబాదులో జరిగే 49వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీలకు ఆయన అంపైర్ గా వ్యవహరించనున్నారు.

 Resident Of Garidepalli Mandal As An Umpire For National Kabaddi Competitions,-TeluguStop.com

ఈ పోటీలలో దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల క్రీడాకారులు హాజరవుతున్నట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా వీరస్వామి మాట్లాడుతూ కబడ్డీ పోటీలకు అంపైరుగా వ్యవహరించే అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube