పట్టభద్రుల ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నకే టీజేఎస్ మద్దతు: ధర్మార్జున్

సూర్యాపేట జిల్లా: నల్లగొండ,ఖమ్మం,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో( MLC by-elections ) తెలంగాణ జన సమితి (టీజేఎస్) కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు టీజేఎస్( TJS ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 Tjs Supports Tinmar Mallanna In Matriculation Elections: Dharmarjun-TeluguStop.com

ఈ నెల 27 న జరగనున్న నల్గొండ,ఖమ్మం,వరంగల్ శాసనమండలి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ పూర్తి మద్దతు ఇవ్వాలని తెలంగాణ జన సమితి పార్టీకి లేఖ రాసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని టీజేఎస్ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందన్నారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలుపొందబోతున్నారని ధర్మార్జున్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube