తుంగతుర్తిలో దొంగల బీభత్సం...రూ.5 లక్షలు చోరీ

సూర్యాపేట జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం పొద్దుగాల దొంగల రెచ్చిపోయారు.మెయిన్ రోడ్డుపై ఓ ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగులగొట్టి అందులోని రూ.5 లక్షల నగదును అపహరించారు.బాధితుడు శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా తుంగతుర్తి సీఐ శీను నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు,త్వరలోనే ఈ కేసును ఛేదించి, నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

 Thieves In Tungaturthi Stole Rs.5 Lakhs , Srinivas , Rs.5 Lakhs-TeluguStop.com

బాధితుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ఓ స్థలం కొనుగోలు చేశామని,దానికి డబ్బులు కట్టడానికి ఆరు లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇంట్లో బీరువాలో పెట్టి తాళం వేసి పనుల నిమిత్తం పొద్దున్నే హోటల్ కి వెళ్లామని, ఉదయం 8 గంటల ప్రాంతంలో మా కుమారుడు ఇంటికి వెళ్లి చూడగా తాళాలు పగలగొట్టి బీరువా తీసి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube