క్రాప్ హాలీ డే ప్రకటించిన సాగర్ ఆయకట్టు రైతాంగం

వర్షా కాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకూ సరైన వర్షాలు లేక,ఎగువ నుండి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్( Nagarjuna Sagar Project ) కు వరద ఉదృతి రాక పోవడంతో ఈ సీజన్ లో నాగార్జునసాగర్ జలాశయం డెడ్ స్టోరేజీకి చేరిన విషయం తెలిసిందే.దీనితో సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలోని సుమారు 3.50 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేయకుండా ఖరీఫ్ లో క్రాప్ హాలిడే( Crop Holiday ) ప్రకటించుకున్నారు.లెఫ్ట్ కెనాల్ కింద ఉమ్మడి నల్గొండ,ఖమ్మం జిల్లాల్లోని సుమారు 10.37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది.కానీ, కృష్ణా బేసిన్లో వర్షాలు ముఖం చాటేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 Farmers Announced Crop Holiday,nalgonda,nalgonda Farmers, Crop Holiday,nalgonda-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube