సూర్యాపేట జిల్లా: మునగాల మండల ప్రజలు సంక్రాంతి పండుగకు వేరే ప్రాంతానికి వెళితే జాగ్రత్తలు పాటించాలని ఎస్సై లోకేష్ సూచించారు.పండుగ సమయంలో దొంగలు తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్గా చేసుకొని చోరీలకు పాల్పడే అవకాశం ఉన్నందువలన
ఊళ్ళకు వెళ్లే వారు విలువైన వస్తువులను ఇంట్లో వచ్చాకూడా లాకర్లలో భద్రపరుచుకోవాలి.
ఊరెళ్లేవారు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టవద్దు.ఊరెళ్లే వారు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే రాత్రి వేళలో పెట్రోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు.