తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 29, గురువారం2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.49

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 29 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.47

రాహుకాలం: మ.1.30 ల3.00 వరకు

అమృత ఘడియలు:ఉ.7.30 ల9.00 మ3.30 సా4.30 వరకు

దుర్ముహూర్తం:ఉ.10.14 ల11.05 మ3.21 సా4.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.ప్రయాణాలు చేయడం వలన కొత్త విషయాలు నేర్చుకుంటారు.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

వృషభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాలు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.

మిథునం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల చింత చేయాల్సిన అవసరం లేదు.మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది.

సింహం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వలన భవిష్యత్తులో లాభాలు అందుకుంటారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

కన్య:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దేవదర్శనాల వంటి ప్రయాణాలు చేస్తారు.అక్కడ అనుకోకుండా మీ స్నేహితులు కలవడం వలన చాలా సంతోషంగా గడుపుతారు.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

తులా:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం వలన ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.దూరప్రాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.

వృశ్చికం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ధనస్సు:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి.మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

మకరం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలను పొందుతారు.దూరపు బంధువుల నుండి శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

కుంభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనిలో కొన్ని మార్పుల వలన ప్రమాదాలను ఎదుర్కొంటారు.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మీనం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులను ప్రారంభించడానికి ఎంతో అనుకూలంగా ఉంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube