ఈతకు వెళ్లిన యువకుడు మృతి

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట రూరల్ మండలం కెటిఅన్నారం మూసీ వాగులో మునిగి యువకుడు మృతి.ఐదుగురు స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత పడ్డాడు.

 The Young Man Who Went Swimming Died-TeluguStop.com

మృతుడు జేజే నగర్ కు చెందిన ఏర్పుల పవన్(21)గా గుర్తింపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube