ఈతకు వెళ్లిన యువకుడు మృతి

సూర్యాపేట జిల్లా:సూర్యాపేట రూరల్ మండలం కెటిఅన్నారం మూసీ వాగులో మునిగి యువకుడు మృతి.

ఐదుగురు స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృత్యువాత పడ్డాడు.

మృతుడు జేజే నగర్ కు చెందిన ఏర్పుల పవన్(21)గా గుర్తింపు.