మునగాల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వెలవెల...!

సూర్యాపేట జిల్లా: మునగాల మండల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ యలక బిందు అధ్యక్షతన శనివారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు గైర్హాజరుతో ఖాళీ కుర్చీలతో వెలవెల బోయింది.అధికారుల,ప్రజాప్రతినిధులు తీరుపై ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 Empty Chairs At Munagala Praja Parishat Meeting , Munagala Praja Parishat Meeti-TeluguStop.com

సర్వసభ్య సమావేశానికి హాజరు కాకుండా,ప్రజా సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు అన్ని వసతులను ఏర్పాటు చేయాలని,నాణ్యమైన భోజనాన్ని అందించాలి సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube