వృద్ధులకు ఆసరా లేకుండా పోయిన పెన్షన్

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండల కేంద్రంలో మూడు నెలలుగా వేలి ముద్రలు పడక ఆసరా పెన్షన్స్ రావడం లేదని,దీనితో వృద్ధులు,మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ,ఉపాధిహామీ పథకం ద్వారా వచ్చే డబ్బులు కూడా పోస్ట్ ఆఫీస్ లో పడడం లేదని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి సమస్యకు కారణం ఏమిటో తెలుసుకొని,వారికి ఆసరా పెన్షన్స్ వచ్చే విధంగా చూడాలని కోరుతూ చేసిన ఆ వీడియో సారాంశం.

 Destitute Pension For Old Age-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube