తులం బంగారం ఎప్పుడిస్తారు: మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: తులం బంగారం ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి,సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.సోమవారం పెన్ పహాడ్ మండల కేంద్రంలోని మండల పరిషత్తు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ 63 చెక్కులు పంపిణీ చేశారు.

 When Will You Give 10 Grams Gold Former Minister Jagadish Reddy, 10 Grams Gold-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారం వస్తుందని కొత్తగా పెళ్లైన వారు ఆశపడ్డారని,వారి ఆశలు అడియాశలయ్యాయన్నారు.

తీరా చూస్తే గత ప్రభుత్వ హయాంలో జారీ అయిన చెక్కులే ఇచ్చారన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మహీందర్ రెడ్డి, ఎంపిడిఓ,మార్కేట్ చైర్మన్ వెన్న సీతారాంరెడ్డి, జనికిరాంరెడ్డి,మహిళలు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube