జిల్లాలో నెల రోజుల పాటు 30,30(ఎ)పోలీసు యాక్ట్ అమలు:జిల్లా ఎస్పీ

నల్లగొండ జిల్లా:జిల్లాలో శాంతిభద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్- 1861 అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ చందనా దీప్తి ( SP Chandana Deepti )ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో పోలీసు ముందస్తు అనుమతి లేకుండా ప్రజలు,ప్రజా ప్రతినిధులు ధర్నాలు,రాస్తారోకోలు, నిరసనలు,ర్యాలీలు,పబ్లిక్ మీటింగ్ లు,సభలు, సమావేశాలు నిర్వహించరాదన్నారు.

 Implementation Of 30,30(a) Police Act In The District For A Month District Sp ,-TeluguStop.com

శాంతిభద్రతలకు భంగం కలిగే విధంగా,ప్రజా ధనానికి నష్టం కల్గించే, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదన్నారు.జిల్లా ప్రజలు,ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఈ విషయంలో పోలీసులకు సహకరించవలసిందిగా సూచించారు.

అనుమతి లేకుండా పై చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube