డబుల్ ఇస్మార్ట్ మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారా..?

ఎనర్జిటిక్ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ పోతినేని…( Ram Pothineni ) ఇక ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ స్టార్ హీరోగా పేరు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఇక అందులో భాగంగానే పూరి జగన్నాథ్( Puri Jagannadh ) దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్( Double Ismart Movie ) అనే సినిమా చేస్తున్నాడు.

 Did Double Ismart Movie Team Promotions Start Details, Double Ismart Movie, Doub-TeluguStop.com

అయితే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని భారీ లెవెల్లో చేపట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్ ని రిలీజ్ చేశారు.అలాగే ఈ సినిమా టీజర్ కూడా పూరి జగన్నాథ్ స్టైల్ లోనే ఉంది.మరి పూరి జగన్నాధ్ ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

 Did Double Ismart Movie Team Promotions Start Details, Double Ismart Movie, Doub-TeluguStop.com

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.మరి దానికి అనుగుణంగానే ఈ సినిమాలతో ఆయన మరోసారి తనను తాను ఎలివేట్ అవుతారు.

ఇక ఇటు పూరి జగన్నాథ్ కి అటు రామ్ పోతినేనికి కూడా మంచి విజయం దక్కితే వాళ్లకి మంచి పేరు రావడం పక్కా .ఇక ఇదిలా ఉంటే ఆగస్టు 15వ తేదీన చాలా సినిమాలు వస్తున్నాయి.అందులో రవితేజ ( Ravi Teja ) హీరోగా వస్తున్న మిస్టర్ బచ్చన్( Mr Bachchan ) కూడా వస్తుంది.ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి.

అలాగే తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి విక్రమ్ హీరోగా చేస్తున్న తంగలాన్ సినిమా కూడా ఈ సినిమాలకు భారీ పోటీ ఇవ్వడానికి సిద్ధమయింది.చూడాలి మరి వీరిలో ఎవరు సక్సెస్ సాధిస్తారు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube