డబుల్ ఇస్మార్ట్ మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారా..?

ఎనర్జిటిక్ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు రామ్ పోతినేని.

( Ram Pothineni ) ఇక ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ స్టార్ హీరోగా పేరు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే పూరి జగన్నాథ్( Puri Jagannadh ) దర్శకత్వంలో డబుల్ ఇస్మార్ట్( Double Ismart Movie ) అనే సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని భారీ లెవెల్లో చేపట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్ ని రిలీజ్ చేశారు.

అలాగే ఈ సినిమా టీజర్ కూడా పూరి జగన్నాథ్ స్టైల్ లోనే ఉంది.

మరి పూరి జగన్నాధ్ ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

మరి దానికి అనుగుణంగానే ఈ సినిమాలతో ఆయన మరోసారి తనను తాను ఎలివేట్ అవుతారు.

"""/" / ఇక ఇటు పూరి జగన్నాథ్ కి అటు రామ్ పోతినేనికి కూడా మంచి విజయం దక్కితే వాళ్లకి మంచి పేరు రావడం పక్కా .

ఇక ఇదిలా ఉంటే ఆగస్టు 15వ తేదీన చాలా సినిమాలు వస్తున్నాయి.అందులో రవితేజ ( Ravi Teja ) హీరోగా వస్తున్న మిస్టర్ బచ్చన్( Mr Bachchan ) కూడా వస్తుంది.

ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి.

అలాగే తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి విక్రమ్ హీరోగా చేస్తున్న తంగలాన్ సినిమా కూడా ఈ సినిమాలకు భారీ పోటీ ఇవ్వడానికి సిద్ధమయింది.

చూడాలి మరి వీరిలో ఎవరు సక్సెస్ సాధిస్తారు అనేది.

వైఫ్ కోసమే డైలీ 320 కి.మీ ప్రయాణిస్తున్న చైనీస్ వ్యక్తి..!