ముఖ్యంగా చెప్పాలంటే బుధుడి సంచారం వల్ల కొన్ని రాశుల వారి పై అనుకూల ప్రభావం ఉంటే మరి కొన్ని రాశుల వారి పై ప్రతికూల ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.అలాగే జాతకంలో బుధుడు( Mercury ) మంచి స్థానంలో ఉంటే ఆర్థికంగా ఎన్నో లాభాలు ఉన్నాయి.
అలాగే ప్రతికూల స్థానంలో ఉంటే నష్టాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.ఈ నెల చివర్లో బుధుడు ధనస్సు రాశిలోకి సంచారం చేయబోతున్నాడు.
దీని వల్ల ఏ రాశుల వారి పై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే కర్కాటక రాశి( Cancer ) వారికి సమస్యలతో పాటు లాభాలు కూడా ఉంటాయి.ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యుల సలహాలను తీసుకోవడం వల్ల కొన్ని పనులలో విజయవంతమవుతారు.అలాగే డబ్బు ఖర్చు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలను కచ్చితంగా తీసుకోవాలి లేదంటే అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.
ఈ సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారాలు( Business ) చేసే వారు పెట్టుబడులు పెట్టకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే సింహ రాశి( Leo ) వారికి కుటుంబానికి సంబంధించి ఖర్చులు పెరుగుతాయి.అలాగే వ్యాపారంలో యజమానులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలని నిపుణులు చెబుతున్నారు.
అంతే కాకుండా ఈ రాశుల వారు తమ నోటిని కాస్త అదుపులో పెట్టుకోవాలి.దీని వల్ల కొన్ని ప్రమాదాలను దూరం చేయవచ్చని పండితులు చెబుతున్నారు.