వీధి కుక్కల వీరంగం మహిళలకు తీవ్ర గాయాలు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్, బాలాజీ నగర్( Sriramnagar, Balaji Nagar ) కాలనీల్లో ఆదివారం వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి.కుక్కల దాడిలో శ్రీరాంనగర్ కు చెందిన మహిళకు తీవ్ర గాయాలు కాగా,బాలాజీ నగర్ లో మరో ఇద్దరు మహిళలను గాయపరిచాయి.

 Women Are Seriously Injured By Stray Dogs , Stray Dogs , Sriramnagar, Balaji Nag-TeluguStop.com

వారిని సూర్యాపేట జనరల్ ఆసుపత్రికి తరలించారు.ఈ సందర్భంగా 16వ వార్డు కౌన్సిలర్ మాట్లాడుతూ కుక్కలతో బయటకు రావాలంటే వార్డు ప్రజలు బెంబేలెత్తుతున్నారని,గతంలో మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.

ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కుక్కలను పట్టుకొని రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube