నల్లగొండ మహిళా డిగ్రీ కళాశాలకు అటానమస్ గుర్తింపు...!

నల్గొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలకు అటానమస్( Autonomous ) గుర్తింపు లభించింది.ప్రస్తుతం న్యాక్ ఏ గ్రేడ్ కళాశాలగా కొనసాగుతున్న ఈ కళాశాలలో 2,700 మంది విద్యార్ధినిలు విద్యనభ్యసిస్తున్నారు.

 Autonomous Recognition For Nalgonda Women's Degree College...!-TeluguStop.com

అటానమస్ హోదా వల్ల మహాత్మాగాంధీ యూనివర్సిటీతో సంబంధం లేకుండా కళాశాల అభివృద్ధి,విద్యార్థుల భవిష్యత్ కోసం పరీక్షలు నిర్వహించడం,సిలబస్ రూపొందించుకోవడం, కొత్త కోర్సులను ప్రారంభించడంలో కళాశాలకు సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube