అక్రమ ఇసుక తరలింపు

సూర్యాపేట జిల్లాలో అక్రమ ఇసుక రవాణా అడ్డు అదుపు లేకుండా జరుగుతుంది.ఆత్మకూర్(ఎస్) మండలం మాక్త కొత్తగూడెం ఏటిలో 20 ట్రాక్టర్లకు పైగా రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నా ఎవరికీ పట్టకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గత నెల రోజులుగా రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నా స్థానిక పోలీసులు కూడా చూసి చూడనట్లు వదిలేస్తున్నారని, ఇసుక అక్రమ రవాణాని అరికట్టలేక పోతున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.రోడ్లు గుంతలు పడి పరిసర ప్రాంతాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

 Illegal Sand Removal-అక్రమ ఇసుక తరలింపు-Suryapet-TeluguStop.com

మరి ఈ అక్రమ ఇసుక రవాణాని అడ్డుకునేవారు ఎవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube