మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరిక

మాజీ కౌన్సిలర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరిక సూర్యాపేట జిల్లా: సూర్యాపేట( Suryapet ) మున్సిపల్ 22వ వార్డు నుండి మాజీ కౌన్సిలర్,సీనియర్ నాయకుడు తండు శ్రీనివాస్ గౌడ్ గురువారం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి( Ramesh Reddy ) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

 Former Councilor And Senior Leader Of Brs Joins Congress Party , Suryapet , Con-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube