పోలీస్ గ్రీవెన్స్ డే కు 8 ఫిర్యాదులు

సూర్యాపేట జిల్లా:సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి 8 ఫిర్యాదులు వచ్చాయి.ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ పరిశీలించారు.

 8 Complaints To Police Grievance Day-TeluguStop.com

అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ప్రజల సౌకర్యార్థం జిల్లా పోలీస్ కార్యాలయం నందు పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ప్రతి ఫిర్యాదుదారునితో మాట్లాడి ఫిర్యాదులను పరిశీలించామని,ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube