జిల్లాలో బరిలో మిగిలింది 92 మంది అభ్యర్థులు:జిల్లా ఎన్నికల అధికారి

సూర్యాపేట జిల్లా:అసెంబ్లీ ఎన్నికలో జిల్లాలో 154 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా 30 నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా 124 నామినేషన్లు అర్హత కలిగి ఉండగా అందులో బుధవారం జరిగిన ఉపసంహరణలో మరో 32 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉప సంహరించుకున్నట్లు జిల్లా కలెక్టర్,జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావ్ ( S Venkat rao )తెలిపారు.

 There Are 92 Candidates Left In The District: District Election Officer ,92 Can-TeluguStop.com

దీనితో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలలో 92 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారన్నారు.హుజూర్ నగర్ -11,కోదాడ-2, సూర్యాపేట -12, తుంగతుర్తి -7 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.

త్వరలో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల నిబంధనల మేరకు గుర్తులను కేటాయిస్తామని, అభ్యర్థులు ప్రచారం సమయంలో ఎన్నికల నిబంధనలు( Election Rules తప్పక పాటిస్తూ సహకరించాలని, జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube